హైదరాబాద్ శివార్లలోని మణికొండలో (Manikonda) పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మణికొండలోని పుప్పాలగూడలో 35 అడుగుల పొడవున్న ఓ గోడ కూలిపోయింది.
Muski Cheruvu | మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ముష్కి చెరువు పరిరక్షణ కోసం అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తామని మున్సిపల్, నీటిపారుదల శాఖ, జలమండలి శాఖ అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం (5కే రన్), వన మహోత్సవ కార్యక్రమాన్ని నార్సింగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గండిపేటలోని మెలుహ కళాశాలలో జరిగిన ఈ కార
The Citizen Council | ప్రజా సమస్యల పరిష్కారం కోసం ''ది సిటిజన్ కౌన్సిల్'' నిరంతరం పాటుపడుతుందని మణికొండ మున్సిపాలిటీ ది సిటిజన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర నాథ్ రెడ్డి అన్నారు. శనివారం మణికొండ మున్సిపాలిటీ పరి�
Hydraa | హైదరాబాద్ పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఆపించి, వాటిని తొలగించినట్లుగా హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు.
Hydraa | జంటనగరాలకు తాగు నీరు అందించే గండిపేట(ఉస్మాన్‌సాగర్)కు మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, వట్టి నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా చర్�
పెండ్లి సంబంధం పేరుతో యువతిని పరిచయం చేసిన స్నేహితుడు.. అమెతో కలిసి రకరకాల కారణాలు చెప్పి డబ్బులు లాగి మోసం చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని క�
అసలే మండుతున్న ఎండలు.. ఆపై గొంతు ఎండుతున్న ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు అగచాట్లు పడుతున్నారు. సమయానికి తాగునీటి సరఫరా రాక ఇదేమిటని ప్రశ్నిస్తే జలమండలి (Jelamandali) లైన్మెన్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం.. కా�
TGSRTC | మణికొండ మర్రిచెట్టు బస్టాప్ వద్ద టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి హాజరై ప్రారంభించ
ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేమ్ హిమజ చేతుల మీదుగా హైదరాబాద్ మణికొండలో గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ యమున, విజయ్ తో పా�
BRS Leaders | గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట బీఆర్ఎస్ నాయకులు ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం పుప్పాలగూడ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీలో నిర్వహించారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో రూ.2.93 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్�
Manikonda | ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నామని మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీతారాం ధూళిపాళ అన్నారు.