నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను తస్కరించి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ సునీతరెడ్డి తెలిపిన �
రెండో భార్యకు విడాకులు ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి మూడో పెండ్లి చేసుకున్న ఓ భర్తకు కోర్టు మూడేండ్లు జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
డ్డు ప్రమాదంలో డయాఫ్రమ్ (ఊపిరితిత్తులు, ఉదరభాగానికి మధ్య గోడలా ఉన్న భాగం) దెబ్బతిన్న ఓ యువకుడికి(26) కిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురవటంతో యువక�
ప్రేమించిన బాలిక పెండ్లికి నిరాకరించిందని హైటెన్షన్ విద్యుత్ సరఫరా టవర్ ఎక్కాడో 19 ఏండ్ల యువకుడు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరంలో చోటుచేసుకున్నది. దీంతో అక్కడ దాదాపు 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. పోలీసులు
వడ్డీ రేటులో తేడా చేసిన ఓ ఫైనాన్స్ సంస్థ చర్యలను వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మూసాపేట బాలాజీనగర్‌కు చెందిన యశ్వంత్‌కుమార్�
తన భార్య వేరే వ్యక్తితో గదిలో ఉండటాన్ని తట్టుకోలేక భర్త..ఆమెపై బీర్‌బాటిల్‌తో దాడి చేశాడు. అనంతపురం జిల్లా పామిడి గ్రామానికి చెందిన బోయ ప్రకాశ్ 2013లో అదే గ్రామానికి చెందిన యువతి(24)ని ప్రేమ వివాహం చేసుకొని.