మిడ్ వీక్ మోటివేషన్ : ఇన్స్పైరింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహింద్ర
ఆలోచన రేకెత్తించే స్ఫూర్తిదాయక పోస్ట్‌లు, వీడియోలను షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర తాజాగా మిడ్ వీక్ మోటివేషన్ అంటూ ఇన్స్పైరింగ్ వీడియోను షేర్ చేశారు.
న్యూఢిల్లీ : ఆలోచన రేకెత్తించే స్ఫూర్తిదాయక పోస్ట్‌లు, వీడియోలను షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర తాజాగా మిడ్ వీక్ మోటివేషన్ అంటూ ఇన్స్పైరింగ్ వీడియోను షేర్ చేశారు. ఓ గొయ్యిలో నుంచి బయటకు వచ్చేందుకు నిర్మాణ రంగ కార్మికుడు తాడు, నిచ్చెన, లేదా ఇతర పరికరాలను వాడకుండా సర్కిల్స్‌లో రన్నింగ్ చేస్తూ పైకి చేరుకోవడం ఈ వీడియోలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
In the middle of the week you may worry that you’re only ‘running around in circles.’ Which usually means you’re achieving nothing. Well, here’s evidence that, given a clear purpose, running around in circles could have a successful result! https://t.co/dzks9JdlXJ
— anand mahindra (@anandmahindra) December 21, 2022
అసలు తాను ఈ వీడియోను ఎందుకు షేర్ చేశానో పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా వివరించారు. వారం మధ్యలో మీరంతా తాము సర్కిల్స్ మధ్య పరిగెత్తుతున్నామని బాధపడుతుంటారు..తామేం సాధించలేమని రొటీన్ వలయంలో చిక్కుకున్నామని విచారంగా ఉంటారు. అయితే సర్కిల్స్ మధ్య పరిగెత్తితే విజయవంతమైన ఫలితాలు చేకూరుతాయనేందుకు ఈ వీడియోనే విస్పష్ట ఆధారమని ఆనంద్ మహింద్ర రాసుకొచ్చారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 4 లక్షల మందికి పైగా వీక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

