హైం దవ ఆధ్యాత్మిక విధానంలో కనిపించే ప్రతి దైవ ప్రతిమ ఒక వైజ్ఞానిక భావానికి, ఖగోళానికి, భూగోళానికి, ప్రకృతికి ప్రతీకలుగానే ఉంటాయి. చూసే దృష్టి ఉంటే అంతా విశ్వమయమే.
ఆలోచన రేకెత్తించే స్ఫూర్తిదాయక పోస్ట్లు, వీడియోలను షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర తాజాగా మిడ్ వీక్ మోటివేషన్ అంటూ ఇన్స్పైరింగ్ వీడియోను షేర్ చేశారు.