హవాలా డబ్బు| నగర శివార్లలోని యాప్రాల్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు యాప్రాల్ ఎక్స్రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గడిచిన నెల రోజులుగా ముఖ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి, బీసీల ఐక్యత గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన�