విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ షాక్తో యువకుడు దుర్మరణం
హైదరాబాద్ : మల్కాజ్గిరి పోలీస్స్టేషన్ పరిధిలోని జెడ్టీసీ క్రాస్రోడ్ వద్ద విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు షాక్కు గురై ఓ ఓ యువకుడు మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా తేజేశ్వర్రావు (22)గా గుర్తించారు. యువకుడు మౌలాలి సబ్స్టేషన్లో కాంటాక్టు కార్మికుడిగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇవాళ మరమ్మతుల నిమిత్తం 11కేవీ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం బలైందని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, అప్పుతో కలసి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

