Medchal malkajgiri | మల్కాజిగిరిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..

మల్కాజిగిరి : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మల్కాజిగిరిలో ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మారుతీనగర్‌లోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల శ్రీకృష్ణ మందిరం ఉపాలయంలో కృష్ణాష్టమిని సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గుండు లక్ష్మణశర్మ, జనమంచి శ్యాంప్రసాద్ శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారికి రుద్ర నమక, చమక, సహిత పురుషసూక్తం, శ్రీ సూక్తం, మన్యసూక్త సహిత పంచామృతాభిషేకం, పండ్లరసాలు, సుగంద ద్రవ్యాలతో వివేష అభిషేకం, లక్ష తులసిదళాలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. మహా హారతి, మంత్రపుష్పంతో కార్యక్రమం ముగిసింది. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామిశేష్టి రామకృష్ణ నాయుడు దంపతులతో పాటు పలువురు భక్తులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

