మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

మల్కాజిగిరి, నవంబర్ 12: డివిజన్లో మౌలి క సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. శుక్రవారం షిర్డీ సాయి కాలనీలో పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అండ ర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు వేయిస్తామన్నా రు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు అజయ్, దాసన్, బాబు, మురళీగౌడ్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.
- కార్పొరేటర్ శ్రవణ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

