Home
Maize procurement centers
Maize procurement centers
-
"రూ. 3 కోట్లకు ఎరువుల వ్యాపారి ఐపీ?"
3 months agoమహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రూ. 3 కోట్లకు ఐపీ పెట్టినట్లు సమాచారం. మండలంలోని ఏజెన్సీ గ్రామానికి చెందిన సదరు వ్యాపారి గంధంపల్లిలో ఎరువులు, పురుగు మందుల షాపు నిర్వహిస్తున�"నిరీక్షించి.. నీరసించి"
5 months agoదేవుడు కనికరించినా..పూజారి కనికరించలేదనే నానుడి మక్క రైతులకు అతికినట్లు సరిపోతుంది. మక్క రైతులను దేవుడు కనికరించడంతో విపరీతమైన దిగుబడి వచ్చింది. చేసిన అప్పులు తీరిపోతా యి.. నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చన�"ఆంక్షలు లేకుండా జొన్నలు కొనాలి"
5 months agoఆంక్షలు లేకుండా రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు"ఇంకెన్ని రోజులు కొంటరు?"
5 months agoకల్లాల్లో కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను 55 రోజులు దాటినా ఇంకా తరలించడం లేదని ఆరోపిస్తూ రైతులు చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు శుక్రవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్ల�"అన్నదాత అధోగతి"
5 months agoఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి మక్కలు కాంటా వేసి రోజులు గడుస్తున్నా లార�"మక్క రైతు తిప్పలు"
5 months agoరైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను మార్కెట్లో విక్రయించేందుకు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. అచ్చంపేట మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి అచ్చంపేట, ఉప్పు�"అకాల వర్షం అతలాకుతలం"
5 months agoఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గురువారం జడ్చర్లలో కురిసిన భారీ వర్షానికి జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన మ�"కొనుగోలు కేంద్రంలో ధాన్యం దగ్ధం"
5 months agoరైతులు తమ మొక్కజొన్న చేలలోని వ్యర్థాలకు నిప్పంటించడంతో ప్రమాదవశాత్తు గాలికి మంటలు వచ్చి ధాన్యం బస్తాలకు అంటుకొని దగ్ధమయ్యాయి. ఈ ఘటన రూరల్ మండలం తీర్థాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన�"పంట అమ్మినా పడిగాపులే.."
5 months agoమొక్కజొన్న రైతులను కష్టాలు వీడటం లేదు. యాసంగిలో పండించిన మొక్కజొన్న కొనుగోలు సర్కారు ఆలస్యంగా చేపట్టి కొనుగోలు చేసి నెల రోజులు కావస్తున్నా తరలింపులో జాప్యం ఏర్పడుతుంది. దీంతో రైతులను వరుస కష్టాలు వెంట�"మొక్కజొన్న వాహనాల బారులు.."
5 months agoదిగుమతి కేంద్రాల వద్ద మొక్కజొన్న వాహనాలు బారులుతీరడంతో రైతన్నలు ఆ పంటలను కాపాడుకునేందుకు అక్కడే రోజులకొద్దీ పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆదివారం ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు�"కొనుగోళ్లు బంద్"
5 months agoతిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో మక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో మార్కెట్లో క్రయ విక్రయాలకు, ఎగుమతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మంగళవారం నుంచి వ్యాపారులు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ను బంద్ చేశారు. �"మక్కలు తిప్పలు"
5 months agoమొక్కజొన్న కొనుగోళ్లు చేయడం, ఎత్తడంలో ఆలస్యం జరుగుతుండటంతో రోజుల తరబడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగులు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా బాదేపల్లి పీఏసీసీఎస్ వారు మక్కల�"మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయండి"
6 months agoమక్కల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మద్దులపల్లి ఏఎంసీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు."‘మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి’"
6 months agoమొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ"ధైవాధీనం.. మక్క కొనుగోలులో తీవ్ర జాప్యం"
6 months agoరాష్ట్ర ప్రభుత్వం ముక్కుతూ.. మూల్గుతూ ఏర్పాటు చేసిన మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు దైవాధీనంగా మారాయి. కొనుగోళ్లకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రోజుల తరబడి రైతులు తాము పండించిన మొక్కజొన్నతాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!















