రూ. 3 కోట్లకు ఎరువుల వ్యాపారి ఐపీ?
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రూ. 3 కోట్లకు ఐపీ పెట్టినట్లు సమాచారం. మండలంలోని ఏజెన్సీ గ్రామానికి చెందిన సదరు వ్యాపారి గంధంపల్లిలో ఎరువులు, పురుగు మందుల షాపు నిర్వహిస్తున్నాడు.
- ఆందోళనలో మక్క రైతులు
- చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
బయ్యారం, జూలై 26 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రూ. 3 కోట్లకు ఐపీ పెట్టినట్లు సమాచారం. మండలంలోని ఏజెన్సీ గ్రామానికి చెందిన సదరు వ్యాపారి గంధంపల్లిలో ఎరువులు, పురుగు మందుల షాపు నిర్వహిస్తున్నాడు. గత యాసంగిలో సాంబతండా, లక్ష్మీపురం, సుద్దరేవు, మిర్యాలపెంట తదితర గ్రామాలకు చెందిన రైతుల వద్ద మకలు కొనుగోలు చేసిన వ్యాపారి డబ్బులు ఇవ్వకుండా పలు మార్లు వాయిదా పెట్టాడు.
దీంతో అనుమానం వచ్చిన రైతులు 20 రోజుల క్రితం వ్యాపారిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సదరు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని వ్యాపారి ఐపీ పెట్టిట్లు ప్రచారం జరుగుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కంబాలపల్లిలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రం మిర్యాలపెంట, సాంబతండా గ్రామాలకు దూరం కావడంతో వ్యాపారికి విక్రయించినట్లు తెలిసింది. పోలీసులు స్పందించి తమ మక్కల డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

