మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయండి
మక్కల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మద్దులపల్లి ఏఎంసీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేస్తుందని, అయితే కొనుగోలు కేంద్రాలకు ప్రస్తుతానికి 2 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందని తెలిపారు.
- మద్దులపల్లి కొనుగోలు కేంద్రం తనిఖీలో ఖమ్మం కలెక్టర్ దివాకర
ఖమ్మం రూరల్, మే 1: మక్కల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మద్దులపల్లి ఏఎంసీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేస్తుందని, అయితే కొనుగోలు కేంద్రాలకు ప్రస్తుతానికి 2 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందని తెలిపారు. ప్రైవేటులో మక్కలకు ధర పడిపోవడంతో రైతులు భారీగా మార్క్‌ఫెడ్‌కు తీసుకొస్తున్నారని చెప్పారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. అయినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరుకును ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తునందని పేర్కొన్నారు. డీఎంవో అలీం, ఏఎంసీ సెక్రటరీ వీరాంజనేయులు, మున్సిపల్ చైర్ పర్సన్ అనిత, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ వినయేందర్‌రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

