మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూన్ 9: ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన�
మహబూబ్‌నగర్ : వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణను వేగవంతం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పట
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్‌నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్
ఎస్పీ వెంకటేశ్వర్లు | ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా పోలీసు సమర్థవంతంగా పని చేస్తున్నారని జిల్లా ఎస్పీ రావిరాల వేంకటేశ్వర్లు అన్నారు.
కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలిపాలమూరులో మెరుగైన వైద్యంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఎస్వీఎస్ దవాఖానలో కొవిడ్ వార్డు పరిశీలన ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ప
బ్లాక్ ఫంగస్ కేసు| వికారాబాద్: జిల్లాలో మొదటి బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యింది. తాండూరు మండలం ఎలంకన్న గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి బ్లాక్‌ఫంగస్‌తో మృతిచెందారు.
సడలింపు వేళల్లో భారీగా రద్దీకరోనా కట్టడికి పోలీసుల ఉక్కుపాదంఅనవసరంగా బయటకు వస్తే చర్యలునాలుగు రోజులుగా లాక్డౌన్ విజయవంతం ప్రశాంతంగా లాక్డౌన్..మహబూబ్‌నగర్, మే 15 : లాక్డౌన్ ప్రశాంతమైన వాతావరణంలో �
ఆందోళన| రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినంత ఆక్సిన్, మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
మంత్రి కేటీఆర్| ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు