లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 8 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నది.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్‌కుమార్ రెడ్డికి (Naveen Kumar Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందించారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల�
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ (BRS) ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడ�
రెండు నెలలకుపైగా సుదీర్ఘ నిరీక్షను నేటితో తెరపడనుంది. 66 రోజుల తర్వాత మరికొన్ని గంటల్లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం (MLC By Election) తేలనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ క�
మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని 4500 ఆవాసాలకు 13 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి ప్రజల అవసరాలకు అ నుగుణంగా తాగునీటిన
రాష్ట్రంలో మూడు నెలల్లో సారా నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఆదివారం దాడులకు శ్రీకారం చుట్టింది. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రూ.లక్షలాది విలువైన సారా, బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని (Mahabubnagar) బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ లారీ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటామని భావించిన కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ చుక్కలు కనిపిస్తున్నాయి.
KTR | సమైక్య పాలనలో కరువు కాటకాలకు.. వలసలకు పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా.. కేసీఆర్ హయాంలో ఆకుపచ్చగా మారింది. బీఆర్ఎస్ పాలనలో సాగునీరు అందటంతో.. పడావుబడ్డ పాలమూరు నేల.. పసిడి పంటలతో సస్యశ్యామలమైంది అని బీఆర్ఎ�
KCR | రెండు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు.