ఇండ్లులేని పేదల కలను సీ ఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అ మలుచేస్తున్నది.
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ప్ర భుత్వం అడుగులు వేస్తున్నదని రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్ట�
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల బంగారు భ విష్యత్తుకు వ్యాయామ ఉపాధ్యాయులే దిశా నిర్దేశకులని టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రఘుప్రసన్నభట్ అన్నారు.
మక్తల్ నియోజకవర్గాన్ని ఆ దర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలో శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే శారు.
క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ కోరారు.
భూ సంబంధిత దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. జీవో 58, 59, 76 ప్రకారం వచ్చిన దరఖాస్తుల స్క్రుట్నిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాలన్నారు.