వేసిన పంటల అదును దాటిపోవడంతో యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. పనులన్నీ మానుకొని ఎరువుల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే అన్నదాతలు ఎరువుల కేంద్రాల వద్ద క్యూ కట్టారు. పలుచోట�
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జలప్రళయం మానుకోటలో విషాదం నింపింది. ఆగస్టు 31న అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన వరదలు కొన్ని పల్లెలను ముంచెత్తాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.
మహబూబాబాద్, మెదక్ జిల్లాలో అప్పులబాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇంటికన్నెకు చెందిన గందసిరి బొందయ్య(50)కు ఎకరంనర పొలం ఉంది.
యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పీఏసీఎస్, వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట సొసైటీలో చోటుచేసుకున్నది.
యూరియా కొరతతో రైతులు తల్లడిల్లుతున్నరు. పత్తి పంట వేసి 60 రోజలవుతున్నా ఒకసారి మాత్రమే యూరి యా వేశాం. మొలకెత్తిన తర్వాత 20 రోజుల్ల్లో మొక్కకు యూరియా వేస్తే ఏపుగా పెరుగుతుంది.
అంబులెన్స్ రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిన యువతిని బైక్పై తరలించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్రెడ్డిగూడెంలో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్రెడ్డిగూడేనికి చెందిన గుగులోత�
మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరించడం స్థానికంగా కలకలం రేపుతున్నది. కొత్తగూడ మండలంలోని జంగవానిగూడెం సమీప అడవుల్లో ఆవును పెద్దపులి మాటువేసి చంపినట్లు అటవీశాఖ అధికారులు వజహత్ తెలిపారు.
నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు చెరువుముంద తండా రైతులు డిమాండ్ చేశారు.
ఆన్లైన్ పుస్తకాల మాయలో పడి, ఒంటరిగా జీవించడంపై ఆసక్తి పెంచుకుని డిప్రెషన్కులోనై విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
బనకచర్ల పేరుతో తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నదని, దీన్ని అందరం కలిసి అడ్డుకోవాలని బీఆర్ఎస్వీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవినాయక్ పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లా అమెచ్యూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోనెక్స్ సన్రైజ్ 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి(అండర్-17 ఇయర్స్) బ్యాడ్మింటన్ పోటీలు వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ ఉత్సాహంగా ప్రారంభమయ్యా