మహాశివరాత్రిని పురస్కరించుకుని వేలాలలో మూడు రోజులపాటు నిర్వహించిన జాతర ఆదివారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారికి పట్నాలు వేసి.. బోనాలతో మొక్కులు చెల్లించ
మహాగాంవ్లోని సంత్ శ్రీ సూరోజీ బాబా ఆశ్రమం ఆధ్వర్యంలో శనివారం సామూహిక వివాహాలు వైభవంగా జరిపించారు. యేటా మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ సంత్ సూరోజీ బాబా ఆశ్రమంలో సామూహిక వివాహాలు జరిపించడం ఆనవా�
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. శుక్రవారం ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బారులుదీరారు. ఆలయ ప్రాంగణాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి.
మహా శివరాత్రిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం వీక్షించేంద�
శివుడి దీవెనలతో అందరూ సంతోషంగా ఉండాలని, రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సం
అన్నిరంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హకులు దకాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
మహా శివరాత్రిని పురస్కరించుకొని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శుక్రవారం శివనామస్మరణ మార్మోగింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచే భక్తులతో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివపార్
మహా శివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం ఖమ్మం జిల్లావ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు, శివాలయాలు జనసంద్రంగా మారాయి. హరహర మహాదేవ.. శంభోశంకర, ఓం నమః శివాయ, ఓం నమో శివ రుద్రాయ అంటూ శివ నామస్మరణ మోర్మోగింది.
భక్తుల శివనామ జపంతో శైవాలయాలు మార్మోగాయి. శివుడికి ప్రీతిపాత్రమైన రోజు మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ తెల్లవారుజాము నుంచే నినదించాయి. ‘శివ శివ శంకర.. భక్తవ శంకర’, ‘ఓం నమఃశివాయ.. ఓం నమ�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్లోని రామలింగేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.