వెళ్లొస్తాం మల్లన్నా..
మహాశివరాత్రిని పురస్కరించుకుని వేలాలలో మూడు రోజులపాటు నిర్వహించిన జాతర ఆదివారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారికి పట్నాలు వేసి.. బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు.
- ముగిసిన వేలాల, కత్తెరశాల జాతరలు
జైపూర్, మార్చి 10 :త్రిని మహాశివరా పురస్కరించుకుని వేలాలలో మూడు రోజులపాటు నిర్వహించిన జాతర ఆదివారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారికి పట్నాలు వేసి.. బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. పారిశుధ్య పనులపై ఎంపీడీవో గడ్డం సత్యనారాయణ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
చెన్నూర్ రూరల్, మార్చి 10 : కత్తెరశాల గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఆదివారం ముగిసింది. భక్తులు బోనాలు పోసి తీపి పదార్థాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. పట్నాలు వేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో రవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. చెన్నూర్ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

