Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ లొవ్లీనా బొర్గెహైన్(Lovlina Borgohain) సత్తా చాటింది. నాలుగేండ్ల క్రితం కాంస్యం(Bronze Medal)తో మెరిసిన ఆమె ఈసారి కూడా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
Paris Olympics : విశ్వ క్రీడల్లో పతకంపై కన్నేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zarin)కు కఠినమైన డ్రా లభించింది. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు బాక్సింగ్ డ్రా విడుదల చేశారు. జూలై 27వ తేదీ శనివారం �
Paris Olympics : ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు ఇంకా 18 రోజులే ఉంది. యువ బాక్సర్ లొవ్లినా బొర్గొహెన్ (Lovlina Borgohain) ఈసారి కచ్చితంగా పసిడి పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.
Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన బాక్సర్ లవ్లీనా .. ఆసియా క్రీడల్లో సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నది. 75కేజీల బౌట్ ఫైనల్లో ఆమె చైనా బాక్సర్ చేతిలో ఓటమిపాలైంది.
Lovlina Borgohain | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల బాక్సింగ్ విభాగంలో భారత్‌కు ఇప్పటికే రెండు పతకాలు దక్కగా మరో పతకం ఖాయమైంది. మహిళల 75 కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్లో అడుపెట్టింది.
Asian Games 2023 : ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ పోటీల ఆరంభ వేడుక ఈరోజు అట్టహాసంగా జరిగింది. చైనాలోని హాంగ్జూ (Hangzhou) ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, లైట్ షో(Light Show)తో కన్నుల పండ�
భారత స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్‌సింగ్, లవ్లీనా బొర్గోహైకు అరుదైన అవకాశం లభించింది. హంగ్జు(చైనా) వేదికగా ఈనెల 23 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌లో జాతీయ పతాకాధారులుగా భారత హాకీ కెప్టెన్
ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు కొత్త చరిత్ర లిఖించారు. ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్లకు సవాలు విసురుతూ యువ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై పసిడి పతకాలతో మ�
Women's World Boxing Championship | మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో భారత్ మరో బంగారు పతకం దక్కింది. 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ బంగారు పతకాన్ని సాధించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్�
ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల విజయ పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న అమ్మాయిలు అదరగొడుతున్నారు. బౌట్ బౌట్‌కు తమ పంచ్
ప్రత్యర్థిపై సివంగిలా విరుచుకుపడి.. పవర్ పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేసి మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఇందూరు కీర్తిపతాకాన్ని విశ్వవ్యాప్తం చేసింది నిఖత్ జరీన్.