Loksabha Elections 2024 : యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన హామీని నిలబెట్టుకున్నారా అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.
Loksabha Elections 2024 : యూపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు.
Loksabha Elections 2024 : బీజేపీ గ్రాఫ్ పతనమవుతోందని, బుందేల్‌ఖండ్‌లో ఆ పార్టీ పరిస్ధితి దిగజారిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ కన్నౌజ్ ఎంపీ అభ్యర్ధి అఖిలేష్ యాదవ్ అన్నారు.
Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి అధికారం నుంచి వైదొలగుతారని బీజేపీకి కూడా అర్ధమైందని అన్నారు.
Loksabha Elections 2024 : నరేంద్ర మోదీ ప్రభుత్వం 22 మంది బిలియనీర్లను పెంచిపోషిస్తే తాము కోట్లాది పేద మహిళలను లక్షాధికారులుగా తయారుచేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Loksabha Elections 2024 : హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదైంది. రొనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్‌పేట్ పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.