Loksabha Elections 2024 : తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేస్తున్నారు.
షట్లర్ గుత్తా జ్వాల హైదరాబాద్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖలు, పలువురు సెలబ్రిటీలు సైతం ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
#WATCH | Telangana: Shuttler Jwala Gutta casts her vote for the fourth phase of #LokSabhaElections2024 at a polling booth in Hyderabad. pic.twitter.com/8our4EzK24
— ANI (@ANI) May 13, 2024
ఉదయం 11 గంటల వరకూ తెలంగాణలో 24.31 శాతం పోలింగ్ నమోదైంది. పలు పోలింగ్ కేంద్రాల్లో మహిళలు, వృద్ధులు, యువత క్యూలైన్లలో నిలబడి ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
#WATCH | Hyderabad, Telangana: After casting her vote, Indian badminton player Jwala Gutta says, “Voting is our right. People should come and vote. This is also a message to those in power that we can bring you to power and if you are not doing the right thing for the country and… pic.twitter.com/HOqHH5KDiY
— ANI (@ANI) May 13, 2024
Read More :