ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajyasabha) ముందుకు రానున్నది.
ఢిల్లీ అధికారాల బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajya Sabha) ముందుకురానుంది. ఈ బిల్లును కాంగ్రెస్ (Congress) సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. సభలో బిల్లకు వ్యతిరేకంగా ఓటేయాలనీ హస్తం పార్టీ నిర్ణయించింది.
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా యూరియా సమస్యతో రైతాంగం అవస్థ పడుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నిలదీశారు. లోక్‌సభలో శుక్రవారం ఆయన యూరి యా సమస్యను లేవనెత్తి, ఎన�
దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత (సవరణ) బిల్లు-2023కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వ�
ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సాధ్యంకాని వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నది. గతంలో ఏ వర్గాలపై అయితే రాజకీయ ఆధిపత్యం చెలాయించిందో, ఏ వర్గాల రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడిందో, ఆ వర్గాలకు న్యాయం చేస్తామని �
లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు.. ఇలా అన్నింటికీ వర్తించే విధంగా ఉమ్మడి ఓటరు జాబితాను రూపొందించాలన్న అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తున్నదని గురువారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించిం�
Delhi Ordinance Bill | ఢిల్లీపై అధికారాలను కేంద్రానికి దఖలు పరుస్తూ లోక్‌సభలో హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర పడింది.
Manipur issue: రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రెఢీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్వీట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. అయితే ఆ రూల్ కింద చర్చకు కేంద్
Digital Personal Data Protection Bill: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023ని ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అది కేవలం ద్రవ్య �
మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మణిపూర్ హింసాకాండంపై చర్చించాలని కోరుతూ బుధవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగాన�
జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, ఛైర్మన్లు, గ్రూప్ ఏ వంటి ప్రభుత్వ ఉన్నత ర్యాంకు పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుతుండటంపై పార్లమెంటరీ ప్యానల్ అసహనం వ్యక్తం చేసింది. పోస్టులకు తగిన అర్హతలు
Om Birla | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session)పదే వాయిదా పడుతూ ఉండటంపై లోక్ సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభా గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించే వరకూ తాను సభలో అడుగు పె
Lok Sabha | పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో చర్చ కోసం విపక్ష పార్టీలు పట్టుబట్టాయి.
Parliament | మణిపూర్ అల్లర్ల అంశం (Manipur violence) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon Session) కుదిపేస్తోంది. బుధవారం లోక్ సభ (Lok Sabha) ప్రారంభం కాగానే మణిపూర్ అల్లర్లు, ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష స�
ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రభుత్వ(సవరణ)-2023 బిల్లుపై మంగళవారం లోక్‌సభ అట్టుడికింది. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. సభ్యుల ఆందోళన నడుమే బిల్లును కేంద్ర �