ఈ ఎన్నికల్లో క్రీడాకారులు సైతం ఎన్నికల బరిలో దిగి తమ సత్తాను ప్రదర్శించుకున్నారు. బెంగాల్లో టీఎంసీ తరఫున పోటీ చేసిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కాంగ్రెస్ దిగ్గజ నేత అధీర్ రంజన్‌ను ఓటమి బాట పట్టిం�
లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ ఓటరు ఇచ్చిన తీర్పు చాలా రకాలుగా చరిత్రాత్మకమైంది. ‘చార్ సౌ పార్' అంటూ లేని బలాన్ని ఊహించుకొని ఊదరగొట్టిన బీజేపీని ఈ ఎన్నికలు ఖంగుతినిపించాయి.
Rashtrapati Bhavan | లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడి.. ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Smriti Irani | అమేథీ నుంచి ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తనపై పోటీ చేసి, గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిశోర్‌లాల్ శర్మను అభినందిస్తూ `ఎక్స్ (మాజీ ట్విట్టర్)`లో
Rahul Gandhi | సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికార ఎన్డీఏనే విజయం వరించింది. అయితే విజయం ఎన్డీఏదే అయినా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమి బాగా నష్టపోయింది. ప్రతిపక్ష ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన ఇచ్చింద�
PM Modi | ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ వరుసగా మూడోసారి విజయం సాధించారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని వారణాసి లోక్‌సభ స్థానం నుంచే గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాని 1,52,513 ఓ�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అమేథీ (Amethi) లోక్‌సభ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ (Kishori Lal Sharama) కు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అభిన�
Prajwal Revanna | సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) తన సొంత నియోజకవర్గం హసన్ (Hassan)లో ఓటమి పాలయ్యారు.
పంజాబ్ ఓటర్లు బీజేపీకి (BJP) షాకిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేసిన ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ 7 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 3 స్థానాలతో సరిపెట్టుకుంది.
బీహార్‌లో ఆర్జేడీకి (RJD) కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 13 సీట్లలో లీడ్‌ల