PM Narendra Modi | ఎన్డీఏ పట్ల ప్రజలకు విశ్వాసం.. చారిత్రం అన్న మోదీ.. !
PM Narendra Modi | వరుసగా మూడోసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించినందుకు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు.
PM Narendra Modi | వరుసగా మూడోసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించినందుకు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఎన్డీఏ పట్ల ప్రజలు విశ్వాసం ప్రదర్శించారు. ఇది దేశ చరిత్రాత్మక ఘటన’ అని ‘ఎక్స్ (మాజీ ట్వి్ట్టర్)’లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్ల మార్కును దాటి 290 సీట్లను గెలుచుకునే దిశగా వెళుతున్నది. మరోవైపు 2019 ఎన్నికల తర్వాత గణనీయ పురోగతి సాధించిన కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ‘ఇండియా’ కూటమి సైతం 234 సీట్లను గెలుచుకున్నది.
‘ఓటరు దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత పదేండ్లుగా సాగిస్తున్న అభివృద్ధి పనులను కొనసాగిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తాను పోటీ చేసిన వారణాసి స్థానం నుంచి 1.5 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ‘తమ గెలుపు కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు నేను నమస్కరిస్తున్నా. అసాధారణ రీతిలో వారు పడ్డ కష్టానికి న్యాయం చేయాలంటే మాటల్లో చెప్పలేం’ అని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

