న్యూస్‌లైన్ జర్నలిస్ట్ శంకర్‌పై దాడి జరిగింది. గురువారం సాయంత్రం ఎల్బీనగర్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
Road accident | ఎల్బీనగర్లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చార్మినార్ ఎక్సైజ్ �
కండక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషించి.. దాడికి పాల్పడిన ఓ యువతిపై ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రౌడీషీటర్లలో మార్పు కోసం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు తమ పిల్లల భవిష్యత్త
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో డ్రగ్స్ తరలిస్తున్న (Drugs Suppliers) ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నిస్తున్నది.
నగరంలో వీధి కుక్కలు చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి. కొంత కాలంగా నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారంలో నిజం లేదని, పార్టీ మారాల్సిన అవసరం తనకు ఎంతమాత్రం లేద
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదని, పార్టీ మారతాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని, బీఆర్ఎస్ పార్టీని వీడ
ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్‌కు సగం మంది ఆసక్తి చూపలేదు. ఈసారి కూడా 50 శాతం లోపే పోలింగ్ జరిగింది. ఎల్బీనగర్ నియోకవర్గంలోని పదకొండు డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయ�