గతంలో నగర సుందరీకరణలో భాగంగా డివైడర్ల మధ్యలో అందమైన ఆకృతులను ఏర్పాటు చేశారు. బల్దియా సిబ్బంది నిర్వహణలోపంతో దుమ్ముధూళితో ఇప్పుడవి కళాహీనంగా మారుతున్నాయి.
కొందరు వాటిని సొంత అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఎల్బీనగర్ చింతల్‌కుంట కూడలిలో కళాకృతుల పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు.