LB Nagar | హాస్పిటల్ బిల్డింగ్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
LB Nagar | హాస్పిటల్ బిల్డింగ్(Hospital building) పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు (Committed suicide) పాల్పడ్డాడు.
హైదరాబాద్ : హాస్పిటల్ బిల్డింగ్(Hospital building) పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు (Committed suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఎల్బీ నగర్లో(LB Nagar) మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రితీష్ రెడ్డి అనే యువకుడు ఎన్టీఆర్ నగర్‌లోని ఓ హాస్పిటల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే గతంలో జరిగిన రోడ్డు ప్రమాద కేసుకు భయపడే రితీష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

