అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్ జిల్లా మండల పర్వత ప్రాంతంలో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదంలో లెఫ్టినెంట్ కర్నల్ ఉప్పల వినయ్భాను రెడ్డి మృతి చెందాడు.
అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్లో గురువారం చోటుచేసుకున్నది.
Heeraben | ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. మరికాసేపట్లో గాంధీనగర్లో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన మాతృమూర్తి పాడె మోశారు.
FRO Srinivasa rao | అశ్రునయనాల మధ్య ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మధ్య అంత్యక్రియలు ముగిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో గుత్తి కోయలు అటవీ ప్రాంతంలో ఆదివాసీల దాడిలో
Mulayam Singh Yadav:ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ములాయం మృతి పట్ల రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనా
క్వీన్ ఎలిజబెత్-2కు బ్రిటన్తో పాటు ప్రపంచం యావత్తూ తుది వీడ్కోలు పలికింది. ప్రపంచ నేతలు, పలు దేశాల రాజులు, రాణులతో సహా దాదాపు 2 వేల మంది ప్రముఖుల సమక్షంలో లండన్లోని వెస్టుమినిస్టర్ అబ్బే చర్చి ఆవరణలో �
టీఆర్ఎస్ సీనియర్ నేత బచ్చపల్లి తిరుపతి మృతిపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండ లం జిల్లెల్లకు చెందిన తిరుపతి (39) రెండు నెలల క్రితం క్యాన్సర్ బారిన పడి, సికింద్రాబాద్లోని య
చెన్నై: తమిళనాడులోని కల్లకురుచ్చిలో ఆత్మహత్య చేసుకున్న 12వ తరగతి విద్యార్థిని మృతదేహాన్ని ఇవాళ కడలూరు జిల్లాలోని స్వగ్రామానికి తీసుకువెళ్లారు. బంధువులు ఆమె మృతదేహానికి ఇవాళ అంత్యక్రియ