Manmohan Singh | భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని నిగమ్ బోధ్ (Nigam Bodh Ghat) ఘాట్‌లో శనివారం మధ్యాహ్నం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో మౌనమునికి అంతిమ వీడ్కోలు పలికారు.
#WATCH | Former Prime Minister #DrManmohanSingh laid to rest with full state honours after leaders and family paid last respects at Nigam Bodh Ghat in Delhi.
(Source: DD News) pic.twitter.com/Kk9RMgOMz1
— ANI (@ANI) December 28, 2024
అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, త్రివిధ దళాధిపతులు, విదేశీ ప్రతినిధులు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. చివరిసారిగా ఆయన పార్థివదేహం వద్ద అంజలి ఘటించి కన్నీటి వీడ్కోలు పలికారు.
#WATCH | President Droupadi Murmu arrives at Nigam Bodh Ghat in Delhi to pay her last respects to former Prime Minister #DrManmohanSingh
(Source: DD News) pic.twitter.com/bEIFkZzjpb
— ANI (@ANI) December 28, 2024
#WATCH | Last rites of former Prime Minister #DrManmohanSingh to be performed at Nigam Bodh Ghat in Delhi
President Droupadi Murmu, Vice President Jagdeep Dhankhar, PM Modi, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi and others present at Nigam Bodh Ghat.
(Source: DD News) pic.twitter.com/AV4T02W3Hq
— ANI (@ANI) December 28, 2024
#WATCH | Last rites of former Prime Minister #DrManmohanSingh to be performed at Nigam Bodh Ghat in Delhi
President Droupadi Murmu, Vice President Jagdeep Dhankhar, Prime Minister Narendra Modi, Union Ministers, Congress leaders and others present at Nigam Bodh Ghat.… pic.twitter.com/vP91hmlDna
— ANI (@ANI) December 28, 2024
#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat for his last rites.
Former PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi.
(Source: Congress) pic.twitter.com/HJFv8GAPYP
— ANI (@ANI) December 28, 2024
మన్మోహన్ సింగ్.. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వయసు 92. ఆర్థిక సంస్కరణల సూత్రధారి, యూపీఏ కూటమికి ప్రధానిగా 2004-14 మధ్య పని చేశారు. 1991లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh brought at Nigam Bodh Ghat for his last rites.
Former PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi. pic.twitter.com/jSCVbVV6n9
— ANI (@ANI) December 28, 2024
#WATCH | Delhi: CPP Chairperson Sonia Gandhi pays her last respects to former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat, where his last rites will be performed. pic.twitter.com/lYkFIg9Yht
— ANI (@ANI) December 28, 2024
#WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives at Nigam Bodh Ghat to attend the last rites of former Prime Minister #DrManmohanSingh.
Former PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi
(Source: DD News) pic.twitter.com/qJGKjCA59g
— ANI (@ANI) December 28, 2024
ఇదిలా ఉంటే, మన్మోహన్ సింగ్‌కు అంత్య క్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దేశానికి రెండు సార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కు స్మారక స్థలం ఏర్పాటు చేసే విషయమై శుక్రవారం ఉదయం ప్రధాని మోదీతో ఫోన్ లో ఖర్గే మాట్లాడారు. తాజాగా ఈ అంశంపై రెండు పేజీల లేఖ రాసిన ఖర్గే, రాజ నీతిజ్ఞులు, మాజీ ప్రధానులకు అంత్య క్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలు నిర్మించిన సంప్రదాయం ఉందని గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయ స్థానం కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వం అని కొనియాడారు.
#WATCH | Delhi | LG VK Saxena pays last respects to former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat, where his last rites will be performed. pic.twitter.com/FSB1sCJC5k
— ANI (@ANI) December 28, 2024
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi pays his last respects to former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat. pic.twitter.com/jfebIkail1
— ANI (@ANI) December 28, 2024
#WATCH | Delhi: Congress President Mallikarjun Kharge pays his last respects to former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat. pic.twitter.com/n8ck4lwusV
— ANI (@ANI) December 28, 2024
#WATCH | Delhi | Vice President Jagdeep Dhankhar pays last respects to former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat, where his last rites will be performed.
(Source: DD News) pic.twitter.com/JWVUrjroq2
— ANI (@ANI) December 28, 2024
#WATCH | Delhi | Defence Minister Rajnath Singh pays last respects to former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat, where his last rites will be performed.
(Source: DD News) pic.twitter.com/MnE7q0BwAX
— ANI (@ANI) December 28, 2024
Also Read..
Joe Biden | ఆయన వల్లే పౌర అణు ఒప్పందం సాధ్యమైంది.. మన్మోహన్సింగ్ మృతిపట్ల జో బైడెన్ సంతాపం
Manmohan Singh | మన్మోహితమే.. శోకసంద్రంలో భారతావని!
Manmohan Singh | నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు..!
Manmohan Singh | దేశానికి దశదిశ చూపిన ప్రధాని.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనదే..!
Manmohan Singh | భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మన్మోహన్.. 1991 బడ్జెట్ ఓ గేమ్ ఛేంజర్