న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిలో ఇప్పటి వరకు 136 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గడిచిన గురువారం నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న విషయ�
కీవ్: హాలీవుడ్ హీరో, ఆస్కార్ విన్నర్ సీన్ పెన్.. ఉక్రెయిన్‌లో షూటింగ్ కోసం వెళ్లి తెగ ఇబ్బందులుపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ గురించి డాక్యుమెంటరీ తీసేందుకు కీవ్‌కు వెళ్లిన 61 ఏళ్ల సీన్ పెన్ ఆ �
వాషింగ్టన్: అమెరికా ఉభయసభలను ఉద్దేశించి అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడిన ఆయన ఆ మారణహోమానికి పుతిన్ కారణమన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ మూల్యం చ�
ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. సామాన్య పౌరులు కూడా మృతి చెందుతున్నారు. ఖార్కీవ్పై రష్యా చేసిన దాడిలో భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కీవ్, ఖార్క�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో భారత రాయబార కార్యాలయంలో మరోసారి అడ్వైజరీని జారీ చేసింది. భారతీయ విద్యార్థులంతా కీవ్ నగరాన్ని వీడాలని సూచించింది. ఉక్రెయిన్ను వీడేందుకు రైళ
కీవ్: రష్యా బలగాలు కీవ్‌ను చట్టుముట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కీవ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ నగరంలో ఉన్న భారతీయులంతా ఇవాళే కీవ్‌ను వదిలివెళ్లాలని ఆదేశించింద
కీవ్: ఉక్రెయిన్ ఆక్రమణకు వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో రష్యా వెనుకబడినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. కీవ్ దిశగా రష్యా సేనలు భారీ సంఖ్యలో వెళ్తున్నా.. అక్కడ ఆ
కీవ్: సుమారు 40 మైళ్ల పొడువైన రష్యా సైనిక కాన్వాయ్ కీవ్ దిశగా వెళ్తోంది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేశారు. మాక్సర్ టెక్నాలజీ ఈ ఇమేజ్‌లను రిలీజ్ చేసింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేప
హైదరాబాద్ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత గురువారం నుంచి యుద్ధం ప్రారంభం కాగా, ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు 352 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికార యంత్రాంగం ప్రకటించ�
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఓ అభ్యర్థన చేసింది. కాల్పుల విరమణ పాటించాలని రష్యాను ఆ దేశం కోరింది. ఉక్రెయిన్-బెలారస్ బోర్డర్లో జ�
కీవ్: ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా.. భారీ ఆయుధాలతో ముందుకు వెళ్తోంది. కీవ్ నగరాన్ని చేజిక్కించుకునేందుకు రష్యన్ సైనిక దళం ఆ దిశగా దూసుకెళ్తోంది. సుమారు మూడు మైళ్ల పొడుగు ఉన్న రష్యా సైనిక కాన�
కీవ్: రష్యా చేస్తున్న దాడులతో 198 మంది ఉక్రేనియన్లు మృతిచెందినట్లు ఆ దేశానికి చెందిన ఆరోగ్యశాఖ మంత్రి విక్టర్ లియాష్కో వెల్లడించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. గురువారం నుంచి