హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం సంక్షేమ సంఘం, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర�
MLA Marri Raja Shekarreddy | ప్రస్తుతం 17హెచ్ బస్ ఈసీఐఎల్ నుండి హెచ్బీ కాలనీ మీదుగా సికింద్రాబాద్కు నడుస్తుందన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. బస్తీలు, కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించాలని కుషాయిగూడ బస్ డిపో మేనేజర
Drainage Water | చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ సాయినగర్లో ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులలో డ్రైనేజీ మురుగునీరు ఏరులై పారుతుండటంతో కాలనీవాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని కన్న కొడుకే హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా వెన్నెంపల్లి గ్రామానికి
Hyderabad | మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలో దారుణం జరిగింది. కన్నతండ్రినే ఓ కొడుకు కిరాతకంగా హత్య చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపేశాడు.
కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన భాస్కర్ రెడ్డిని సంక్షేమ సంఘం అధ్య�
హైదరాబాద్లోని కుషాయిగూడలో దారుణం చోటుచేసుకున్నది. అనుమానంతో ఓ నిండు చూలాలని (Pregnant Woman) కూడా చూడకుండా భార్య కడుపుపై కూర్చుని హింసించాడో భర్త. దీంతో గర్భంలో నుంచి బయటకు వచ్చిన శిశువు మృత్యువాత పడింది.
Hyderabad | హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ సీఐ వీరాస్వామి, ఎస్సై షఫీ ఏసీబీకి చిక్కారు. ఒక కేసుకు సంబంధించి రూ.3 లక్షలు తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
హైదరాబాద్లోని (Hyderabad) పలు చోట్ల తూనికలు, కొలతల శాఖ తనిఖీలు నిర్వహించారు. దుకాణాదారులు తూనికల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు 54 కేసులు నమోదుచేశారు.
Tragedy | చర్లపల్లి : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదని సొంత కూతురినే ఓ తల్లి హత్య చేసింది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.