Crime News | కర్నూలు జిల్లా ఉడ్లాండ్ లాడ్జిలో ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. లాడ్జి (Lodge) నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.
ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో విషాదం చోటుచేసుకొన్నది. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన ఓ యువకుడు మృతి చెందగా, కర్రల సమరంలో సుమారు 100 మందికి పైగా గాయాల పాలయ్యారు.
Daimond | ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతుకు గిట్టుబాటు ధర వస్తే ఎంతో సంతోషం.. కాని అదే రైతుకు అనుకోకుండా తన పంట పొలంలో విలువైన వజ్రం లభిస్తే పట్టరాని సంతోషం.
Neeraja Reddy | ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదం(Road Accident)లో దుర్మరణం చెందారు.ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్(Car Tyre)పేలి బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
Suicide Attempt | జీవితపై విరక్తి చెందిన ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా(Kurnool district) ఆదోని రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.