మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణాలు ఆగటం లేదు. తాజాగా మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన నభా అనే ఆడ చీతా మరణించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
అంతరించి పోతున్న చీతాలను పరిరక్షించేందుకు ప్రాజెక్ట్ చీతాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. నమీబియా దేశం నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉంచి సంరక్షణ చర్యలు చే�
Cheetah | దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్క్ (Kuno National Park)లో చిరుత ‘నిర్వా’ (Nirva) ఐదు కూనలకు జన్మనిచ్చింది.
Water To Cheetahs | చిరుత, దాని పిల్లలకు ఒక డ్రైవర్ తాగు నీరు అందించాడు. (Water To Cheetahs) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటవీ శాఖ అధికారులు అతడిపై చర్యలు చేపట్టారు. విధుల నుంచి తొలగించారు.
Kuno National Park | మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ మరో రెండు చిరుతలకు స్వాగతం పలికింది. ఆడ చిరుత వీర మంగళవారం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ సోషల్ మీడియా �
మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లోకి మరో రెండు చీతాలు (Cheetah) అడుగుపెట్టాయి. అంతర్జాతీయ చీతా దినోత్సవం సందర్భంగా అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను నేషనల్ పార్కులోకి బుధవారం విడుదల చేశారు.
Cheetah cubs | దక్షిణాఫ్రికాలోని కలహరి (Tswalu Kalahari) టైగర్ రిజర్వ్ నుంచి తెప్పించిన ఆడ చిరుత గామిని (Gamini) ఇటీవలే ఐదు పిల్లలకు (Cheetah cubs) జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే గామిని ఐదు పిల్లలకు కాదు, ఆరు పిల్లలకు జన్మనిచ్చినట్�
Cheetah | నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా (Jwala) అనే ఆడచీతా నాలుగు కూనలకు జన్మనిచ్చినట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) బుధవారం వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని కునో పార్కులో మరో మూడు చీతా కూనలు సందడి చేస్తున్నాయి. నమీబియా నుంచి తెచ్చిన జ్వాల చీతా ఈ నెల 20న వీటికి జన్మనిచ్చింది. ‘కునోలో కొత్త కూనలు! జ్వాల మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణ మృదంగం కొనసాగుతున్నది. తాజాగా మంగళవారం మరో చీతా మృతి చెందింది. దీంతో నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో 2022 నుంచి 10 చీతాలు మృతి చెందినట్టయ్యింది.