షియోపూర్: మన దేశంలో పుట్టిన చీతా ముఖి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రాజెక్ట్ చీతాలో ఇది అనూహ్యమైన మలుపు అని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నాయన్నారు.
ముఖి మన దేశంలో పుట్టిన మొదటి ఆడ చీతా కావడమే కాకుండా, సంతాన్ని ఉత్పత్తి చేసిన మొదటి చీతాగా కూడా నిలిచింది.