కూకట్‌పల్లిలో (kukatpally) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కూకట్పల్లి ప్రశాంత్‌నగర్ (Prashanth Nagar) పారిశ్రామిక వాడలో (Industrial park) ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి.
నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కాలనీలు బస్తీలలో పలుచోట్ల థీమ్ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
Bhogi | రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్ని దేవుడిని
Balakrishna | సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సందడి చేశారు. నందమూరి నటసింహం నటించిన వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) సినిమా ఉదయపు
kukatpally | కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నాలుగో అంతస్తు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది
kukatpally | కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం నాలుగో అంతస్తు స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల
అభివృద్ధి పథంలో.. పాతనగరం జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు కొనసాగుతున్న ఫ్లై ఓవర్ పనులు చార్మినార్, జనవరి 5 : నగర అభివృద్ధితో పోటీ పడుతూ పాతనగరంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
Kukatpally | కూకట్‌పల్లిలో పెను ప్రమాదం తప్పింది. కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో సోడా తయారీకి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. అనంతరం అది బిల్డింగ్ పై అంతస్తులో ఉన్న
కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.28.51 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏడు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు �
Kukatpally | రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఫేజ్ -9లో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును కేటీఆర్ ప్రారంభించారు.