ఊరూవాడ ఒక్కటై ఎల్కతుర్తికి తొవ్వపట్టింది. బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ కోసం జట్టు కట్టి పోరుగల్లుకు పోటెత్తింది. ఉద్యమ సమయంలో కదంతొక్కిన విధంగా గులాబీ జెండాలు పట్టి.. ఆటపాటలు, డప్పుచప్పుళ్లు, కేరింతల నడుమ
ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా తెలంగాణ నినాదం మరోసారి మార్మోగింది. బీఆర్ఎస్ పార్టీ 25 వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా నిర�
‘తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు బీఆర్ఎస్తో వరంగల్కు అనుబంధం ఉంది. 25 ఏండ్ల పార్టీ చరిత్రను తెలిపేలా ఇక్కడ రజతోత్సవ మహాసభను జరుపుకుంటున్నాం. ఓరుగల్లు గడ్డకు ప్రత్యేకత ఉంది. రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ.. సమ�
ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రోడ్లకిరువైపులా కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలను నిర్వాహకులు ఏర్ప
KTR | జనగామ, నమస్తే తెలంగాణ : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న భారత రాష్ట్ర సమితి సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు జనగామ ఎమ్�
Sircilla | సిరిసిల్ల టౌన్ ఏప్రిల్ 27: బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు అందజేసేందుకు సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ వెండి పట్టు పోగులతో ప్రత్యేక శాలువా తయారు చేసి మరో అద్భుతం �
వరంగల్లో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. వారంరోజులుగా పల్లె, పట్నం అన్న తేడా లేకుండా గులాబీ గుబాళింపు కనిపిస్తున్నది.
Flexi photo controversy | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 26: సిరిసిల్ల నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీలో పొటోల వివాదం మరోసారి విమర్శలకు తావిస్తుంది. ఇటీవలే సిరిసిల్లలో అపరిల్ పార్కు ప్రారంభోత్సవంలో సిరిసిల్ల ఎమ�
KTR | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ ప్రాంతాలను చూస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ మేరక
‘వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పండుగలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి చరిత్ర సృష్టిస్తాం. సభ కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినం. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్త�