సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్లో బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతుపై కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కాసర్లపహాడ్కు చెందిన మెండె సురేశ్ గ్రామ శివారులోని సొంత భూమిలో డ్రాగన�
అధైర్య పడకండి.. అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజా పాలన సభల్లో పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
నిర్మల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని గతంలో వ్యాఖ్యానించిన కర్ణాటక చెరకు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద్ పాటిల్.. తాజాగా మరోసారి అన్నదాతలపై నోరుపారేసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నది. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల�
KTR | రైతులకు ఒకే ఒక్క కోరిక ఉందని.. ప్రతి ఏడాది కరువు రావాలని వారు కోరుకుంటున్నారని కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి రుణమాఫీ డిమాండ్ చేయవచ్చని వారు ఆశప
ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను భారీగా పెంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారక రామారావు స్పష్టం చేశారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ర�
హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో బలమైన పునాదులు పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న పాలనాపరమైన సంస్కరణలు, అభివృద్ధి విధానాలు నగర రూపురేఖలనే మార్చేశ
ఏ విచారణకైనా, ఏ కమిషన్ అయినా, ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టం చేశారు. సాగునీటిపై చర్చ, శ్వేతపత్రాల విడుదల సందర్భంగానే ఎంక్వైరీకి డి�