దేశంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త న్యాయ చట్టాలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హకులకు విఘాతం కలిగించేలా, వ్యక�
BRS Party | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గుంపు మేస్త్రీ.. మూసీ ప్రక్షాళన కంటే ముందు.. నీ నోట�
KTR | దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలపైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశ�
మూసీ సుందరీకరణ అంశం సోషల్ మీడియాలో జోరు చర్చకు దారితీసింది. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మూసీని రూ. 50వేల కోట్లతో లండన్‌లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామంటూ చెప్పగా.. మూడు నెలల్లోనే అంచనా వ�
మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు రూ. 1.5 లక్షల కోట్లా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుట్టినగడ్డను విస్మరించి మూసీ సుందరీకరణపై దృష్టిపెట్టడం వెనుకున్న మతలబు ఏమిటని ఎ�
R. Narayana Murthy | పీపుల్స్‌స్టార్, అభ్యుదయ చిత్రాల రూపకర్త, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి హాస్పిటల్ నుంచి శనివారం డిశ్ఛార్జి అయ్యారు. గత బుధవారం స్వల్ప అస్వస్థతకు లోనయిన ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో
రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత
KTR | ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామ
KTR | కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనానికి మేడిగడ్డ బ్యారేజీనే సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డను త్వరలో సందర్శిస్తాం.. విజువల్స్ తీసుకు వచ్చి ప్రజలకు వివరం
KTR | రాష్ట్రంలోని నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధ�
KTR | తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు, ప్రతి గంట.. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కరెంట్ కోతలు ఉంటున్నాయి. కరెంట్ కోతలు నిరంతరం విధిస్తుండడంతో అటు అన్నదాతలు, ఇటు ప్ర�
KTR | అనారోగ్యంతో బాధపడుతున్న సినీయర్ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి(R Narayana Murthy) ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం ఫోన్లో పరామర్శించారు. ఆర్ నారాయణ మూర్తికి అన్ని విధాలుగా అండగా ఉ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలువనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేయనుంది.