వచ్చే నెల 2వ తేదీ లోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్‌హౌస్‌లు ఆ�
KTR | కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి సన్నిధిలో కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం కన్నెపల్లి పంపు హౌజ్‌కు చేరుకోనున్నారు. పంప్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతారు.
నీతి అయోగ్ సమావేశ బహిష్కరణపై కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని కేటీఆర్ (KTR) నిలదీశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో సమావేశాన్ని నాడు కేసీఆర�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రజా ప్రతినిధుల బృందం.. గురు�
KTR | రాష్ట్ర బడ్జెట్ గ్యారెంటీలను గంగలో కలిపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఇది పూర్తిగా కోతల, ఎగవేతల బడ్జ�
శాసనసభలో బుధవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య పలుమార్లు సంవాదం జరిగింది.
KTR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు పుట్టిన రోజు వేడుకలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేకులు కట్‌చేసి పంచిపెట్టారు.
కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయం తెలంగాణ హక్కులను కాలరాయడమేనని, విభజన చట్టానికి తూట్లు పొడవడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీ దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షపై రాష్ట్ర ప్రజల ఆగ్రహం సభలో ప్రతిధ్వనించింది.
ఒకనాడు సిరిశాలగా ఉన్న సిరిసిల్ల.. సమైక్య రాష్ట్రంలో ఉరిసిల్లగా మారి తిరిగి స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకున్నది. మళ్లీ కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలోకి వెళ్లింది. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం వివక్షతో కార్మి�
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూర్‌కు చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకుడు, సాంస్కృతిక విభాగం ఉమ్మడి జిల్లా మాజీ కోఆర్డినేటర్ వేముల నరేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.