అధికార బీఆర్ఎస్తో తమ స్నేహం కొనసాగుతుందని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. బీఆర్ఎస్తోనే కలిసి ముందుకెళ్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం శుక్రవారం ప్రకటి�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణకు, ఖమ్మం జిల్లాకు ఏం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు.
మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదని, బీజేపీని ఇక్కడ అడుగుపెట్టనీయమని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని�
రాష్ట్రాలపై నెపం నెట్టకుండా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వమే తన బాధ్యతగా తక్షణమే పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
బీజేపీ కో హటావో.. దేశ్ కో బచావో.. అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మే 15 వరకు రాష్ట్రవ్యాప్త యాత్ర నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. హైదరాబాద్ మ�
దేశంలో అప్రకటిత ఎమర్జె న్సీ కొనసాగుతు న్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సీపీఐ ఉమ్మడి నిజామాబాద్ జి
ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు కాపలాదారుగా మారారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్రను వరంగల్ నగరంలో శుక్రవారం ఆయన ప్రారంభించి, పాటల సీడ
కేంద్రంలోని మతత్వ బీజేపీ పాలనను అంతమొందించేందుకు సీపీఐ పో రా టం చేస్తుందని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
దేశానికి ప్రమాదకరమైన బీజేపీని నిలువరించడమే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం.. దానికోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
దేశంలో తీవ్ర అసమానతలు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో మంగళవారం ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డీ పాపారావుతో కలిసి ఏర్పాటు చేసిన వ
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సీపీఐ డిమాండ్ చేసింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించిన మోదీ.. ప్రధాని అయ్యాక అదే గవర్నర్లను అడ్డం పెట్టుకొని విపక్ష పార్టీల ప్రభుత్వాల