దేశంలో తీవ్ర అసమానతలు
దేశంలో తీవ్ర అసమానతలు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో మంగళవారం ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డీ పాపారావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): దేశంలో తీవ్ర అసమానతలు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో మంగళవారం ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డీ పాపారావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ అసమానతలు పెంచే విధంగా ఉన్నదని విమర్శించారు. దేశం ఇప్పటికే పేదల భారత్, సంపన్నుల భారత్‌గా విడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల భారీ నష్టాలకు కారణమైన అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశ ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్‌పై పాపారావు విశ్లేషించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

