కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటుచేసిన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవా రం సచివాలయంలో సమావేశమైంది.
నైని బొగ్గు గని కుంభకోణం వ్యవహారంలో తాను తీసుకున్న చర్యతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30వేల కోట్లు మిగిలాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతున్నదని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు.
Revanth Reddy | మేడారంలో పెట్టిన క్యాబినెట్ మీటింగ్ ఎంత మేలు చేస్తుందో చెప్పలేం కానీ.. రేవంత్‌రెడ్డి మంత్రివర్గ సభ్యులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా కాపాడినట్టు తెలుస్తున్నది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణల�
Bhatti Vikramarka | తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చివరికి బజారున పడ్డాయి. పరిపాలన గాలికి వదిలి ప్రచ్ఛన్న యుద్ధాల్లో కొట్టుకుంటున్న మంత్రుల మధ్య.. ఇదే అదునుగా ముఖ్యనేత పెట్టిన మంటలు ఆఖరికి ‘అసలు కాంగ్రెస్'ను దహిస్తు
Harish Rao | సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని హరీశ్‌రావు అన్నారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇ�
Movie Ticket Price | కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్రవిచిత్రాలు, వింత విధానాలు ఒకటి తర్వాత మరొకటి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సంబంధించిన మరో వ్యవహారం, మరోసారి బయటపడి
Deshapati Srinivas | సంక్రాంతి పండుగకు ఏపీకి వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద ఫీజు మినహాయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్ర�
Sankranti | సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ వెళ్లొచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం �
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రమంత్రికి రాసిన లేఖ కలకలం రేపుతున్నది. టోల్ మినహాయించాలని, అందునా ఒక మార్గంలోని ప్రయాణికుల విషయంలో మాత్రమే పరిశీలించండని చేసిన విన్నపం విమర్శలకు తావిస్తున్నది. �
Komatireddy Venkat Reddy | గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి మాట తడబడి అభాసుపాలయ్యారు. సమ్మిట్‌లో భాగంగా తెలంగాణ సినిమా రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆలస్యంగా మేల్కొన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని లేదా ఆయన సినిమాలను తెలంగా
‘నల్లగొండ మున్సిపాలిటీలో నేను చెప్పిన ప్రాంతాల్లోనే వైన్స్‌లు ఏర్పాటు చేయాలి. నా అనుచరులు, నావర్గానికి ఇబ్బంది లేకుండా చూడాలి. లేదంటే మీపై యాక్షన్ తప్పదు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్సైజ్ �