Home
Telangana
Cinematography Minister Komatireddy Venkat Reddy Says That Tourist Destinations Are Being Developed As Venues For Film Productions
సినీ నిర్మాణాలకు వేదికలుగా పర్యాటక ప్రాంతాలు
రాష్ట్రంలో సినీ నిర్మాణాలకు వేదికలుగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నట్టు సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
- మంత్రి కోమటిరెడ్డితో మహారాష్ట్ర మంత్రి ఆశీశ్ శెలార్ భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సినీ నిర్మాణాలకు వేదికలుగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నట్టు సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి కోమటిరెడ్డితో మహారాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి అశీశ్ శెలార్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సినీ పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలపై వారు చర్చించారు. అనంతరం మహారాష్ట్ర ఫిల్మ్‌సిటీని సందర్శించాలని కోమటిరెడ్డిని అశీశ్ శెలార్ ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

