ఐపీఎల్ పునఃప్రారంభం మ్యాచ్ రద్దుతో మొదలైంది. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణంతో నిలిచిపోయి తొమ్మిది రోజుల తర్వాత తిరిగి మొదలైన ఐపీఎల్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు.
IPL 2025 : జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టైటిల్ పోరు నిర్వహిస్తారని సమాచారం ఉంది. అయితే.. ఈ వార్తల్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఖండించాడు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. మ్యాచ్ మ్యాచ్‌కు సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. గెలిస్తే గానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) సత్�
ఐపీఎల్లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్నది. కీలకమైన రేసులో నిలువాలంటే సత్తాచాటాల్సిన సమయంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. ఈ సీజన్లో సొంతగడ్డపై
IPL: ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్ దుశమంత చమీరా అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతను ఆ క్యాచ్ అందుకున్నాడు.
IPL 2025 : సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ 18న మొదటి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడిన మ్యాచ్ ఇప్పటికీ చిరస్మరణీయమే.
అంతర్జాతీయ స్థాయిలో గానీ ఐపీఎల్లో గానీ ఆయా జట్లు ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు సొంత వేదికలను తమకు అనుకూలంగా రూపొందించుకోవడం సర్వ సాధారణం. పిచ్‌లపై చర్చ (రచ్చ) ఈనాటిది కాదు. కానీ హోంగ్రౌండ్లో సొంత అభిమా