Rahmanullah Gurbaz : పదహారో సీజన్ ఐపీఎల్(IPL 2023)లో ఎక్కువగా వినిపించిన పేరు ఎవరిదంటే..? చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) పేరు అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. ఇదే ధోనీకి ఆఖరి సీజన్ అనే వార్తల న
Rinku Singh : ఐపీఎల్ పదహారో సీజన్లో రింకూ సింగ్(Rinku Singh) పేరే మార్మోగిపోయిన విషయం తెలిసిందే. ఈ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) స్టార్ విధ్వంసక బ్యాటింగ్‌తో మాజీ ఆటగాళ్లు, ఫ్యాన్స్ ఫిదా చేశాడు. ఈ చిచ్చరపిడు�
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) అదరగొడుతోంది. ముంబై ఇండియన్స్‌పై అనూహ్య విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. లక్నో జట్టు రెగ్యులర్‌గా ముదురు నీలం రంగు జెర్సీతో బరిలోకి ద�
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్ నితీశశ్ రాణాకు రూ. 24 లక్షలు జరిమానా పడింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోవడంతో కెప్టెన్
IPL-2023 | మిస్టర్ కూల్ ధోనీ సారధ్యంలోని సీఎస్కేను కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా ధోనీ సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్‌కు జరిమానా పడింది. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బట్లర్ మ్యాచ్ ఫీజులో పదిశాతం జరిమానా �
యశస్వీ అద్భుతంగా ఆడాడు. అతడి ఆటను నేను చాలా ఎంజాయ్ చేశాను. బౌలింగ్ యుజీకి నేను చెప్పేదేముండదు. ఎందుకంటే ఎలా బౌలింగ్ చేయాలి.. ఎక్కడ బంతులేయాలి అనే విషయం అతడికి బాగా తెలుసు.
పంజాబ్ కింగ్స్‌తో సోమవారంనాటి మ్యాచ్‌లో స్లోఓవర్ రేట్కుగాను కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణాకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో కోల్‌కతా జట్టు తొలి తప్పిదంగా నిబంధనల ప్రకారం జర�
IPL 2023 : ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ నిత�