IPL 2024 Retention: కేకేఆర్ ప్రక్షాళన.. డజను మందిని వదిలించుకున్న కోల్కతా నైట్ రైడర్స్..
IPL 2024 Retention: ఐపీఎల్ 2024 రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్రక్షాళన చేపట్టింది. ఏకంగా డజను మందిని రిలీజ్ చేసింది.
IPL 2024 Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్రక్షాళన చేపట్టింది. ఏకంగా డజను మందిని రిలీజ్ చేసింది. ఇందులో స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్తో పాటు భారత మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్, కివీ పేసర్లు లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీలు కూడా ఉన్నారు. గతేడాది శ్రేయస్ అయ్యర్ గాయంతో ఆ జట్టు నితీశ్ రాణా నేతృత్వంలో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మాత్రం శ్రేయస్ ఫిట్ అవడంతో తిరిగి అతడి నేతృత్వంలోనే ఆడనుంది.
కేకేఆర్ వదులుకున్న ఆటగాళ్ల జాబితాః
షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్, ఆర్యా దేశాయ్, డేవిడ్ వీస్, నారాయణ్ జగదీశన్, మన్దీప్ సింగ్, కుల్వంత్ ఖెజ్రొలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, జాన్సన్ ఛార్లెస్
KKR retained & released players for auction. [Star Sports] pic.twitter.com/sShG12iOcJ
— Johns. (@CricCrazyJohns) November 26, 2023
రిటెన్షన్ లిస్ట్ః
శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, రహ్మనుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్, వైభవ్ అరోరా, సుయాశ్ శర్మ, జేసన్ రాయ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

