IPL 2024 Retention: ఐపీఎల్ 2024 రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రక్షాళన చేపట్టింది. ఏకంగా డజను మందిని రిలీజ్ చేసింది.
MS Dhoni: గతేడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే ఆటకు గుడ్ బై చెబుతాడని భావించిన ధోనీని చెన్నై ఈ ఏడాది రిటైన్ చేసుకున్నది. ఈ మేరకు ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించింది.