IPL Retention : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెలరేగిపోయే హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) రికార్డు ధర పలికాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 23 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇక ప్యాట్ కమిన్స్, ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిలను కావ్యా మారన్ టీమ్ రిటైన్ చేసుకుంది.
పదిహేడో సీజన్ రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలకడగా రాణించిన హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్లను అట్టిపెట్టుకుంది. అయితే.. మినీ వేలంలో భారీ ధర పెట్టికొన్ని కమిన్స్‌ను కాదని చిచ్చపిడుగు క్లాసెన్‌కు రికార్డు ధర కట్టబెట్టింది.
The high-flying foreigners are coming back to SRH 🔥
🔗 https://t.co/x09VCY2z1y | #IPL2025 pic.twitter.com/v1JVtaVefv
— ESPNcricinfo (@ESPNcricinfo) October 31, 2024
క్లాసెన్‌కు రూ. 23 కోట్లు, కమిన్స్‌కు రూ.18 కోట్లు ఆఫర్ చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్‌లకు తలా రూ.14 కోట్లు.. నితీశ్‌కు రూ.6 కోట్లు ఇచ్చేందుకు ఆరెంజ్ ఆర్మీ సిద్ధపడింది. మరోవైపు మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ నలుగురు భారత ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. కెప్టెన్ శాంసన్, యశస్వీలకు రూ. 18 కోట్లు ఇచ్చేందుకు రాజస్థాన్ ఓకే చెప్పింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ – హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్
ముంబై ఇండియన్స్ – రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా
చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, ఎంఎస్ ధోనీ.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్.
💰 Gaikwad and Jadeja are CSK’s top retentions
❌ No Conway and Chahar https://t.co/x09VCY2z1y | #IPL2025 pic.twitter.com/1tlPMnQ2yU— ESPNcricinfo (@ESPNcricinfo) October 31, 2024
కోల్‌కతా నైట్ రైడర్స్ – రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రానా.
ఢిల్లీ క్యాపిటల్స్ – అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్
రాజస్థాన్ రాయల్స్ – సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్, అశ్విన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్
గుజరాత్ టైటాన్స్ – రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్.
లక్నో సూపర్ జెయింట్స్ – నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, అయుశ్ బదొని, మొహ్సిన్ ఖాన్
పంజాబ్ కింగ్స్ – శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్,