IPL Retention | బుమ్రాకు రికార్డు ధర.. ముంబైతోనే హిట్‌మ్యాన్.. పాండ్యాకు ఎంతంటే..?
IPL Retention : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. 18 వ సీజన్ కోసం అట్టిపెట్టుకుంటున్న ఆరుగురు క్రికెటర్ల పేర్లను ఫ్రాంచైజీలు వెల్లడించాయి. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తమ రిటైన్ ఆటగాళ్ల పేర్లను చెప్పింది.
IPL Retention : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. 18 వ సీజన్ కోసం అట్టిపెట్టుకుంటున్న ఆరుగురు క్రికెటర్ల పేర్లను ఫ్రాంచైజీలు వెల్లడించాయి. గురువారంసాయత్రం గడువుముగిసే సమయానికి 10 ఫ్రాంచైజీలు తమ జాబితాను ఇచ్చేశాయి. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తమ రిటైన్ ఆటగాళ్ల పేర్లను చెప్పింది. అందరూ ఊహించినట్టే జస్ప్రీత్ బుమ్రాను ముంబై రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లను తలా రూ.16 కోట్లు ఇచ్చేందుకు సిద్దమైంది. యువకెరటం తిలక్ వర్మను రూ.8 కోట్లకు ముంబై అట్టిపెట్టకుంది. 17 సీజన్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం ముగ్గురినే ఉంచుకుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. మిడిలార్డర్లో దంచికొట్టే రజత్ పాటిదార్‌ను రూ. 11 కోట్లకు, యువపేసర్ యశ్ దయాల్‌ను రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఇవి కూడా చదవండి
- Stocks | సంవత్ చివరి రోజూ నష్టాలే.. ఐటీ స్టాక్స్ పతనంతో 79 వేల దిగువకు సెన్సెక్స్
- Pothina Mahesh | ఉచిత సిలిండర్లు ఇస్తూ కరెంట్ బిల్లులను పెంచడం దారుణం : వైసీపీ నాయకుడు పోతిన మహేష్
- An Apple A Day | రోజూ ఒక యాపిల్ పండును తింటే అసలు ఏం జరుగుతుంది..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

