భారీ వర్షంతో కోదాడ పట్టణంలో జన జీవనం అస్తవ్యస్తమైంది. పట్టణంలోని 28వ వార్డుతోపాటు షిరిడీ సాయి నగర్, భవానీనగర్ ప్రాంతా ల్లో నీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది.
పట్టణంలో వర్ష బీభత్సానికి శిరిడీ సాయినగర్, భవానీ నగర్, మాతా నగర్, హరిజనవాడల్లో ఐదు ఇండ్లు కూలిపోయాయి. మరికొన్ని ఇండ్ల ప్రహరీలు నేలమట్టం అయ్యాయి. సుమారు 150 పైగా ఇండ్లలోకి వరద చేరి విలువైన వస్తువులు తడిచి
కోదాడ పట్టణంలోని వాయిలసింగారం రోడ్డులో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్(ఐవీఓ)కోదాడ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరించే నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు.
Telangana | సింగపూర్లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ మృతదేహం సింగపూర్ బీచ్లో శుక్రవారం రాత్రి కనిపించింది. పాస్పోర్టు ఆధారంగా మృత�
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వక వేలాది ఎకరాల పంటను రేవంత్ సర్కారు ఎండిబెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కోదాడ ప�
ఎన్నికల వేళ అనేక చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పుష్ప సినిమాను మరిపించేలా ఓ వ్యక్తి చొక్కాలోపల ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్లో రూ.20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని తరలిస్తూ ప�
Road accident | అర్ధరాత్రి సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. కోదాడ దగ్గర జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. అయితే చీకట్లో మృతదేహం కనిపించకపోవడంతో ఆ హైవే మీదుగా వచ్చిన వాహనాల�
‘గడచిన కాలమే బహుబాగు..’ అని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ రందీ లేకుండా పంటలు సాగుచేసుకున్న రైతులు ఇప్పుడు కష్టాలతో సావాసం చేస్తున్నారు.
సాధారణంగా బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బును డ్రా చేసుకునేందుకు పట్టణాల్లో అక్కడక్కడా ఏటీఎంలు ఉండడం తెలిసిందే. కానీ, చాయ్ ప్రియులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చాయ్ ఏటీఎం కోదాడ పట్టణ ప్రజలకు అందుబాటులోక
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పలు పార్టీల నేతలు తాయిలాల ప్రక్రియకు తెరలేపారు. గట్టుచప్పుడు కాకుండా డబ్బులు పంచేందుకు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా రూపొందించే ప్రహసనం క�
కార్యకర్తలకు అందుబాటులో ఉండని మాజీ ఎమ్మెల్యే పద్మావతిఉత్తమ్కు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ కోదాడ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది.