IND vs ENG : రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన భారత్‌కు తొలి షాక్ తగిలింది. దంచికొడుతున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (28) ఔటయ్యాడు. జోష్ టంగ్ ఓవర్లో ఔండరీ బాదిన అతడు నాలుగో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.
ENG Vs IND Test | బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియా 15 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. తొలి టెస్టులో అదరగొట్టిన క�
KL Rahul : ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఓపెనర్‌గా జట్టుకు శుభారంభాలు ఇస్తున్న రాహుల్ (KL Rahul).. తన నెలల బిడ్డను ఎంతో మిస్ అవుతున్నాడు. మార్చిలో తండ్రైన అతడు.. కూతురును ముద్దు చేయాల్సింది పోయి దేశం కోసం ఆడాల్సిందే అంట
Suryakumar Yadav : భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు 'స్పోర్ట్స్ హెర్నియా' (Sports Hernia) సర్జరీ విజయవంతమైంది. జర్మనీలోని మ్యూనిచ్‌లో కడుపు భాగంలో కుడివైపున ఆపరేషన్ చేయించుకున్నాడు మిస్టర్ 360.
Headingley Test : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సీజన్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. అండర్సన్ - తెండూల్కర్ ట్రోఫీలో హెడింగ్లే టెస్టులో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియా పే�
Headingley Test : హెడింగ్లే టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో సెషన్లో భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ప్రసిధ్ కృష్ణ(2-69) తొలి బ్రేక్ ఇవ్వగా.. శార్దూల్ ఠాకూర్(2-25) వరుస బంతుల్లో రెండు వికెట్లతో ఇంగ్లండ్‌ను �
ప్రతిష్టాత్మక టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో బోణీ కొట్టేదెవరో నేడు తేలనుంది! ఇంగ్లండ్, భారత్ మధ్య లీడ్స్ వేదికగా ఆద్యంతం ఆసక్తిగా జరుగుతున్న తొలి టెస్టులో ఇరు జట్లనూ విజయం ఊరిస్తుండగా విజేతలుగా నిల
Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. నాలుగో ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసింది.
Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆలౌట్ అయింది. హెడింగ్లేలో కేఎల్ రాహుల్(137), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(118) సెంచరీలతో కదం తొక్కగా భారీ స్కోర్ దిశగా పయనించిన టీమిండి�
Headingley Test : హెడింగ్లే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను పటిష్టస్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్(137) ఔటయ్యాడు. టీమిండియాను మ్యాచ్ శాసించే స్థాయికి తీసుకెళ్లిన రాహుల్ టీ సెషన్ తర్వాత బౌల్డ్ అయ్యాడు.
Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత క్రికెటర్లు సెంచరీల పండుగ చేసుకుంటున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటూ కేఎల్ రాహుల్ వంద కొట్టగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (100 నాటౌట్) సైతం మూడంకెల స్కోర్ అందుకున
Headingley Test : లీడ్స్‌లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(100 నాటౌట్) సెంచరీతో విజృంభించాడు. లంచ్ తర్వాత స్పీడ్ పెంచిన రాహుల్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌ల్ రెండు రన్స్ తీసి శతకం పూర�
Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(73 నాటౌట్) రెచ్చిపోతున్నాడు. హెడింగ్లే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ బాదిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనే అర్ధ శతకం బాదేశాడు.
Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయారు. దాంతో, జట్టు ఆధిక్యం 150 పరుగులు దాటింది.